China Records World’s First Human Death From H3N8 Bird Flu | H3N8 బర్డ్ ఫ్లూ రకం వైరస్ తో తొలి మరణం

1 年前
-
-
(基於 PinQueue 指標)
అత్యంత అరుదైన H3N8 బర్డ్ ఫ్లూ రకం వైరస్ తో ప్రపంచంలోనే తొలి మరణం నమోదైంది. చైనాలోని గ్వాంగ్ డాంగ్ కు చెందిన 56 ఏళ్ల మహిళ ఈ బర్డ్ ఫ్లూ కారణంగా మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ-WHO అధికారికంగా వెల్లడించింది. AVN ఇన్ ఫ్లూయెంజా ఉపరకమైన H3N8 సోకిన మూడో వ్యక్తి ఆమేనని పేర్కొంది. ఈ మూడు కేసులు చైనాలో నమోదుకావడం గమనార్హం. గతేడాది ఇద్దరు ఈ బర్డ్ ఫ్లూ బారినపడి కోలుకోగా.. ఈ ఏడాది మాత్రం ఒక మహిళ బర్డ్ ఫ్లూ సోకి మరణించింది. H3N8 వైరస్ పక్షుల్లో సాధారణంగానే కన్పిస్తుందని, కానీ మనుషులకు ఇది వ్యాపించడం అత్యంత అరుదని WHO తెలిపింది. ఈ బర్డ్ ఫ్లూ రకం మనుషుల నుంచి మనుషులకు సోకే అవకాశం తక్కువని.... దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది..

----------------------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------
-
-
(基於 PinQueue 指標)
0 則留言