Elon Musk Confirms Linda Yaccarino Is New Twitter CEO | She Is Joining In 6 Weeks

1 年前
-
-
(基於 PinQueue 指標)
అమెరికాలో ప్రముఖ మీడియా సంస్థ......... NBC యూనివర్సల్ ఎగ్జిక్యూటీవ్ లిండా యాకరినోను ట్విటర్ CEOగా........ ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ ప్రకటించారు. లిండా యాకరినోను ట్విటర్ CEOగా స్వాగతిస్తున్నందుకు సంతోషిస్తున్నట్లు.......... మస్క్ ట్వీట్ చేశారు. కొత్త CEOగా లిండా బిజినెస్ ఆపరేషన్స్ పై దృష్టి కేంద్రీకరిస్తారని............ మస్క్ పేర్కొన్నారు. తాను కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రొడక్ట్ డిజైన్ ....., సాంకేతికతలపై దృష్టి సారిస్తానని తెలిపారు. 6 వారాల్లో లిండా బాధ్యతలు స్వీకరించనున్నట్లు............. మస్క్ వెల్లడించారు. NBC యూనివర్సల్ లో............ అడ్వర్టైజింగ్ అండ్ పార్ట్ నర్ షిప్స్ విభాగం ఛైర్ పర్సన్ గా ఉన్న లిండాతో........... మస్క్ కు ముందు నుంచే మంచి స్నేహం ఉన్నట్లు తెలిసింది. వాణిజ్య ప్రకటనల ప్రభావం మరింత మెరుగుపరిచే అంశాలపై......... ఆమె పని చేస్తున్నారు.
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------
-
-
(基於 PinQueue 指標)
0 則留言